Connect with us

Andhra Pradesh

లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ కోసం పిటిషన్

Mithun Reddy: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మిథున్‌రెడ్డి | Mithun Reddy Files Bail  Petition in Vijayawada ACB Court VK

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరఫున ఆయన న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మిథున్ రెడ్డి నాలుగో నిందితుడిగా (A-4) పేర్కొనబడ్డారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మిథున్ రెడ్డికి జైల్లో కొన్ని అదనపు వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించింది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *