Tours / Travels1 month ago
భారతీయ రైల్వే కొత్త రూల్స్: వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు కీలక మార్పులు
భారతీయ రైల్వే రైళ్ల టికెట్లకు సంబంధించి కొత్త నిబంధనలను ఈ నెల 1 నుంచి అమలులోకి తెచ్చింది, ఇవి వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్న ప్రయాణికులకు కీలక మార్పులను తీసుకొచ్చాయి. ఇకపై వెయిటింగ్ లిస్ట్ ఉన్నవారు...