Devotional6 days ago
యాదగిరిగుట్ట పేరు పునరుద్ధరణ: YTD వర్సిటీ, మెడికల్ కాలేజీ అభివృద్ధికి సీఎం రేవంత్ ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట ఆలయం సంబంధిత అభివృద్ధి పనులపై కీలక ప్రకటనలు చేశారు. భక్తులు భక్తితో పిలుచుకునే యాదగిరిగుట్ట పేరును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘యాదాద్రి’గా మార్చారని విమర్శిస్తూ, భక్తుల ఆకాంక్షల మేరకు...