Latest Updates
హైదరాబాద్: ఇక ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆధార్ మేళా
ఆధార్ కార్డులో పేర్లు, జన్మతేది వంటి వివరాల్లో పొరపాట్లు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కొంతకాలంగా పలు ప్రాంతాల్లో ఆధార్ మేళాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఆధార్ మేళాకు మంచి స్పందన లభించింది. ఇకపై ఈ సేవలను ప్రభుత్వ పాఠశాలలకూ విస్తరించే చర్యల్లో ఉన్నామని హైదరాబాద్ పోస్టల్ అధికారిణి హైమావతి తెలిపారు.
Continue Reading