Connect with us

Andhra Pradesh

విద్యార్థులకు శుభవార్త

Telangana: టెన్త్‌ విద్యార్థులకు శుభవార్త | Good news for Telangana Tenth  students

దేశవ్యాప్తంగా ఉన్న 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఆగస్టు 13 వరకు పొడిగించారు. ముందు గడువు ఇవాళ ముగియాల్సి ఉండగా, దానిని మరలా పెంచారు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశానికి అర్హులు. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 నవోదయాల లో సీట్లు భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలను 2026 మార్చిలో ప్రకటించనున్నారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *