Education1 month ago
TG Inter Time Table 2026: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్
తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారు అయింది. ఫిబ్రవరి 25, 2026 నుండి మార్చి 18, 2026 వరకు ఫైనల్ పరీక్షలు నిర్వహించనుండగా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ...