Connect with us

Andhra Pradesh

నేడు, రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు

Telangana weather: నేడు, రేపు భారీ వర్షాలు | Heavy Rains Likely in Telangana  for Two More Days, Yellow Alert Issued

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశం ఉన్నందున, ఇవాళ, రేపు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.

ఈ రోజు శ్రీకాకుళం, మాండ్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

అలాగే, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు పడే అవకాశముందని కూడా వెల్లడించారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *