International
కుటుంబసభ్యులను కోల్పోయాం… వారిని భర్తీ చేయలేం: RCB
బెంగళూరు తొక్కిసలాటలో ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు RCB యాజమాన్యం తాజాగా పరిహారం ప్రకటించింది. ప్రతి బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు అందించినట్లు క్లియర్‌గా ట్వీట్ చేశారు.
RCB ట్వీట్‌లో పేర్కొన్నారు:
“RCB కుటుంబంలోని 11 సభ్యులను కోల్పోయాం. వారు ఎల్లప్పుడూ మనలో భాగంగా ఉంటారు. ఎన్ని డబ్బులిచ్చినా వారిని భర్తీ చేయలేం. అయితే, సమస్యను ఎదుర్కొనే మొదటి అడుగుగా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు అందించాం.”
ఈ పరిహారం ప్రకటించడం సంఘటనకు మూడు నెలలు తర్వాత RCB నుంచి వచ్చిన ప్రతిస్పందనగా ఉంది.