International
ఒక క్లిక్‌తో మోసం.. జాగ్రత్త!” – నానో అరటి ట్రెండ్‌పై IPS సజ్జనార్ అలర్ట్
ఇప్పుడు సోషల్ మీడియాలో “నానో బెనానా” అనే ఓ వీడియో ఎడిటింగ్ ట్రెండ్ ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది. చాలా మంది ఫన్నీగా ఫోటోలు జెనరేట్ చేసి షేర్ చేస్తున్నారు. కానీ, IPS అధికారిని వీసీ సజ్జనార్ గారు చెబుతున్నది మాత్రం చాలా సీరియస్ – “ఇలా చూస్తుంటే సరదాగా కనిపిస్తుంది, కానీ ఇది మీ వ్యక్తిగత సమాచారం మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే మార్గం కావొచ్చు” అని హెచ్చరించారు.
Continue Reading