Entertainment
“రెడ్డి అనే బదులు చౌదరి పెడితే హిట్ గ్యారంటీ’.. మనోజ్ ఇచ్చిన ఫన్నీ కౌంటర్ వైరల్!”
నూతన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డేవిడ్ రెడ్డి’ తాజాగా విడుదలైన టీజర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపుతోంది. బ్రిటిష్ పాలన నాటి అల్లకల్లోలం నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా గురువారం విడుదలైన వెంటనే వైరల్ అయ్యింది. అయితే సినిమా టైటిల్ మాత్రం నెటిజన్ల ఓ వర్గంలో చర్చకు దారి తీస్తోంద
సినిమా టైటిల్స్ విషయంలో చిత్రబృందాలు సాధారణంగా క్రియేటివ్‌గా, ఆకర్షణీయంగా ఉండే పేర్లను ఎంచుకోవాలని చూస్తాయి. అయితే సామాజిక వర్గాల పేర్లు టైటిల్స్‌లో లేదా విలన్ పాత్రల్లో వాడినప్పుడు అప్పుడప్పుడు వివాదాలు చెలరేగుతుంటాయి. గతంలో కూడా టైటిల్స్‌పై పలు సినిమాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. ఇప్
ఏళ్ల తర్వాత ఫుల్ ఫ్లెడ్ హీరోగా రీఎంట్రీ ఇస్తున్న మనోజ్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ రెడ్డి – భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. భారీ స్థాయి యాక్షన్ సీక్వెన్సులతో రూపొందిన టీజర్ ప్రేక్షకులు, అభిమానుల నుండి మంచి స్పందన పొందుతున్న
వెంటనే ఒక నెటిజన్ సరదాగా “రెడ్డి కాదు చౌదరి అని పెట్టుకోండి బ్రో… 200 సెంటర్లలో 100 రోజులు ఆడుతుంది” అని కామెంట్ చేస్తూ, ‘రెడ్డి’ ట్యాగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీనికి మనోజ్ కూడా జోక్యం చేసుకుంటూ, “నేను కూడా ట్రై చేశాను బ్రో… కానీ వారు వినలేదు” అని కామెంట్ చేశారు. ఆయన రిప్లైలోని హాస్యభరిత టోన్ కారణంగా ఆ ట్
అదే విధంగా చిత్ర కథ 1897 నుంచి 1922 మధ్య కాలం వరకు సాగుతుంది. బ్రిటిష్ దౌర్జన్యానికి ఎదురొడ్డి యోధుడిలా నిలబడే డేవిడ్ రెడ్డి పాత్రను మనోజ్ పవర్‌ఫుల్‌గా పోషిస్తున్నారు. “బ్రిటిష్ వాళ్లకు మాత్రమే కాదు, తప్పు చేసిన ఎవరైనా అతనికి శత్రువే. ఆయనకు శాంతి కాదు, పోరాటమే జీవితం” అని మనోజ్ వివరించారు. డేవిడ్ రెడ్డి రైడ్ చేసే బైక్‌కు ‘వార్ డాగ్’, అతని చేతిలోని స్టిక్కు ‘డెత్ నోట్’ అనే పేర్లు ఉండటం కూడా పాత్రకు రఫ్ & రగ్డ్ లుక్ ఇస్తోంది. “నన్ను ఎలా చూడాలని అభిమానులు కోరుకుంటారో… ఈ సినిమా ఆ ఎక్స్పెక్టేషన్కి సరిపోతుంది” అని మనోజ్ తెలిపారు.
#DavidReddy #ManchuManoj #DavidReddyTeaser #TollywoodNews#PanIndiaMovie #ManojNewMovie#IndianCinema#TrendingNow #TollywoodControversy#MovieTitleControversy #ManojFans #HanumaReddyYakkanti#BritishEraFilm #WarDog #DeathNoteStick
![]()
