Latest Updates3 months ago
Google AI Edge Gallery: నెట్ లేకుండానే మీ ఫోన్లో AI!
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సరికొత్త సంచలనానికి తెరతీసింది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే మీ స్మార్ట్ఫోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను ఉపయోగించుకునేందుకు వీలు కల్పించే ‘Google AI Edge Gallery’ అనే ఎక్స్పెరిమెంటల్ యాప్ను విడుదల...