movies1 month ago
అనగనగా ఒక రాజు – నవీన్ పొలిశెట్టి మార్క్ కామెడీ విందు!
టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ పొలిశెట్టి. కేవలం నటనతోనే కాకుండా, తన అద్భుతమైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంలో ఆయన సిద్ధహస్తుడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస...