Andhra Pradesh
విశాఖ
పారిశ్రామిక విప్లవం చూసాం.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవాన్ని చూడబోతున్నాం. ఎన్నో ఉపాధి అవకాశాలు మన ముందున్నాయి. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారు. నేను మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓడిపోయాను. కానీ ఐదేళ్ల పాటు కష్టపడి, తర్వాత విజయాన్ని సాధించాను. కఠినమైన విద్యాశాఖ బాధ్యతలు తీసుకుని, మార్పు తీసుకురావాలని కృషి చేశాను. విద్యాశాఖలో సంస్కరణలు తీసుకొచ్చాను. విద్యార్థులే మన అసలు ఆస్తి” అని నారా లోకేష్ పేర్కొన్నారు.