Connect with us

Latest Updates

రోడ్డుపై కుప్పకూలిన విమానం: ఇటలీలో విషాదకర ప్రమాదం

నడిరోడ్డుపై కుప్పకూలిన విమానం | Footage captures moment plane crashes on  Florida road | Sakshi

ఇటలీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్రెసియా సమీపంలోని హైవేపై ఓ చిన్న ఎయిర్ క్రాఫ్ట్ అకస్మాత్తుగా కుప్పకూలింది. కుప్పకూలిన వెంటనే విమానంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానంలోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రోడ్డుపై ప్రయాణిస్తున్న ఓ కారు మంటల్లో చిక్కిపోడంతో అందులోని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఇంకో కారు మాత్రం క్షణాల్లో ప్రమాద స్థలాన్ని దాటి వెళ్లడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోందని ఇటలీ ప్రభుత్వం వెల్లడించింది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *