Devotional4 hours ago
మేడారం యాత్ర.. రోడ్డు ట్రాఫిక్ సమస్యలు మర్చిపోండి, హెలికాప్టర్లో ఎగరండి
తెలంగాణలో కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర కోసం భక్తులను రోడ్డు ట్రాఫిక్ సమస్యల నుండి రక్షిస్తూ, ప్రత్యేక హెలికాప్టర్ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సేవలు జనవరి 22 నుండి అందుబాటులోకి వచ్చాయి...