Telangana6 hours ago
ఇల్లు లేనివారికి గుడ్ న్యూస్.. హైదరాబాద్లో 2BHK ఫ్లాట్ కేవలం రూ.19 లక్షలకే
తెలంగాణలో సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో హైదరాబాద్లోని రెడీ-టు-మూవ్ ఫ్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 289 ఫ్లాట్లను ఆన్లైన్ లాటరీ ద్వారా...