Telangana19 hours ago
రేవంత్ ప్రభుత్వం కఠిన అడుగు.. అనర్హులకు పెన్షన్లకు బ్రేక్
తెలంగాణలో సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా సామాజిక భద్రతా పెన్షన్లలో జరిగే అక్రమాలను అరికట్టాలని నిర్ణయించింది. అధికారులకు సామాజిక ఆడిట్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని స్పష్టమైన...