ఆంధ్రప్రదేశ్‌లో ముందుకు వెళ్లడానికి జాతీయ రహదారి 16పై యాక్సెస్ కంట్రోల్ కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ప్రకాశం జిల్లా ముప్పవరం నుండి గుంటూరు జిల్లా కాజ వరకు 100 కిలోమీటర్ల రహదారిని మార్చాలని ఈ ప్రాజెక్టు లక్ష్యం....
మెదక్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణం ఇకపై కొంచెం ఊరట కలిగించేలా మారనుంది. ఎన్నో ప్రాణాలను బలిగొన్న జాతీయ రహదారి 765-డీపై ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇందులో...