Andhra Pradesh8 hours ago
“కూటమి ప్రభుత్వ శుభవార్త.. పింఛన్లు ఒకరోజు ముందుగానే”
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛనుదారులకు మంచి వార్త ఇచ్చింది. ఫిబ్రవరి నెల పింఛను సకాలంలో ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 1న కాకుండా జనవరి 31న పింఛనుదారులకు పింఛను ఇస్తారు. దీనికి కావలసిన డబ్బును జనవరి 30న గ్రామ,...