Andhra Pradesh1 week ago
విజయవాడలో ‘ఆవకాయ అమరావతి’ వేడుకలు.. మూడు రోజుల కార్యక్రమాల పూర్తి షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆవకాయ అమరావతి ఉత్సవాలు విజయవాడ నగరాన్ని మూడు రోజుల పాటు కళా సాంస్కృతిక వైభవంతో ముస్తాబు చేస్తాయి. జనవరి 8 నుండి 10 వరకు భవానీ ద్వీపం మరియు పున్నమి...