Andhra Pradesh18 hours ago
సంక్రాంతికి ఏపీ సర్కార్ శుభవార్త.. రాష్ట్రంలో మరో 70 అన్న క్యాంటీన్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామీణ ప్రజలకు శుభవార్త అందించింది. పట్టణాల్లో విజయవంతంగా సాగుతున్న అన్న క్యాంటీన్ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో...