Entertainment22 hours ago
క్రేజీ కాంబో.. యంగ్ హీరోతో కలిసి రవితేజ మల్టీస్టారర్, తెరపై నవ్వుల పండగే
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి కథను బెజవాడ ప్రసన్నకుమార్...