Andhra Pradesh2 days ago
రూ.40 వేల విలువైన ఇంజెక్షన్ ఉచితం.. ప్రాణాలు కాపాడే చికిత్సపై అవగాహన అవసరం
శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలోని న్యూరో విభాగంలో బ్రెయిన్‌స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రోజూ ఆసుపత్రికి వచ్చే న్యూరో ఓపీ రోగుల్లో ఎక్కువమంది స్ట్రోక్ సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకువస్తే,...