Education6 hours ago
డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉల్లాసం.. చదువుతూ ఉపాధి సాధన.. సిలబస్లో ప్రధాన మార్పులు
తెలంగాణలో ఉన్నత విద్యా రంగంలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. డిగ్రీ, పీజీ విద్యార్థులు చదువుతున్నప్పుడే ఉపాధి పొందేలా తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రయత్నం ద్వారా విద్యార్థులు పరిశ్రమలకు అవసరమైన...