Telangana8 hours ago
రాష్ట్ర బీసీ కమిషన్ కీలక నిర్ణయం.. 50 వర్గాల కోసం ప్రత్యేక గుర్తింపు
తెలంగాణలోని వెనుకబడిన తరగతుల కమిషన్ రాష్ట్రంలోని 50 కులాలను సంచార జాతులుగా గుర్తిస్తూ, వాటి అభివృద్ధికి కొత్త దిశానిర్దేశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌లో చైర్మన్ జి. నిరంజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ...