Andhra Pradesh2 weeks ago
విజయవాడ బైపాస్ తెరచి.. సులభమైన ట్రిప్, గంటల కంటే ఎక్కువ సమయం ఆదా
సంక్రాంతి పండుగ సమయంలో, విజయవాడ వెస్ట్ బైపాస్‌లో కాజ నుండి గొల్లపూడి వరకు వాహన రాకపోకలను పరిమితం చేస్తారు. ఈ తాత్కాలిక ఏర్పాటు కారణంగా, గుంటూరు నుండి ఏలూరు వైపు వెళ్ళే వాహనాలు విజయవాడ నగరంలో...