Andhra Pradesh5 hours ago
వైసీపీ నేతపై షాక్.. డ్యాన్సర్ల అవమానకర ప్రవర్తన, సోషల్ మీడియాలో వీడియో వైరల్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నేత భూపతిరాజు వెంకట సత్యనారాయణరాజు గోగన్నమఠం గ్రామంలో మహిళా డ్యాన్సర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. మహిళల గౌరవానికి హాని కలిగించేలా మాట్లాడటం సరైనది...