Andhra Pradesh17 hours ago
రైతులకు అలర్ట్.. భూముల రీసర్వే విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రీసర్వే ప్రక్రియను మరింత పారదర్శకంగా చేయాలని నిర్ణయించుకుంది. భూముల రీసర్వే ప్రక్రియ ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇప్పటివరకు భూముల రీసర్వే ప్రక్రియ 90 రోజుల్లో పూర్తయ్యేది. కానీ ఇప్పుడు దీనిని...