Andhra Pradesh2 weeks ago
కత్తుల కుంభకోణంలో మామా-అల్లుళ్ల ఐక్యత.. దువ్వాడ శ్రీనివాస్ సెగలు రేపిన రాజకీయ సంచలనం!
సిక్కోలు జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం చర్చల కేంద్రంగా మారారు. కాళింగ సామాజిక వర్గం ఏకీకరణ కోసం ఆయన నిర్వహించిన “దువ్వాడ కాళింగ ఆత్మీయ సమ్మేళనం” కార్యక్రమం రాజకీయంగా పెద్ద చర్చలకు కారణమైంది. ఈ సమావేశానికి...