india news9 hours ago
91 ఏళ్ల కల సాకారం..రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూ కశ్మీర్: కర్ణాటకపై చారిత్రాత్మక విజయం!
భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం చోటుచేసుకుంది. బలమైన కర్ణాటక జట్టును చిత్తు చేసిన జమ్మూ కశ్మీర్, తొలిసారి రంజీ ట్రోఫీ ఛాంపియన్గా అవతరించింది. అనేక సామాజిక, రాజకీయ సవాళ్లను అధిగమించి ఆ జట్టు...