Andhra Pradesh6 hours ago
70 ఏళ్ల బ్రిడ్జి తొలగింపు ప్రారంభం.. రైల్వే ట్రాక్‌పై ప్రత్యేక జాగ్రత్తలు
గుంటూరు నగరానికి ముఖ్యమైన శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం పురోగతిలో ఉంది. పాత ఫ్లైఓవర్‌ను ఇప్పటికే పడగొట్టారు. ఇప్పుడు రైల్వే ట్రాక్‌పై ఉన్న భాగాన్ని తొలగించే పనులు మొదలయ్యాయి. రైల్వేశాఖ నుంచి అవసరమైన అనుమతులు వచ్చాయి....