International21 hours ago
మోదీ–పుతిన్ భేటీ: చర్చల ద్వారానే శాంతి సాధ్యం అన్న మోదీ.. ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం వైపు కదులుతున్నామన్న పుతిన్
ఉక్రెయిన్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు శాంతియుత పరిష్కారం కనుగొనే దిశగా రష్యా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ఆ దిశగా తీసుకున్న ప్రతిపాదనలను భారత ప్రభుత్వంతో ఇప్పటికే పంచుకున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర...