Andhra Pradesh1 week ago
మూడు పూట భోజనం ఇప్పుడు సులభం – తృప్తి క్యాంటీన్లలో బిర్యానీ, టిఫిన్లతో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు సాధికారత కల్పించడానికి తృప్తి క్యాంటీన్లను ప్రారంభిస్తోంది. తిరుపతిలో త్వరలో ఈ క్యాంటీన్లు ప్రారంభిస్తారు. ఇక్కడ తక్కువ ధరకు మంచి తిండి, పరిశుభ్రమైన తిండి 24 గంటలూ దొరుకుతుంది. మహిళలు ఈ క్యాంటీన్లను...