Andhra Pradesh2 weeks ago
రెవెన్యూ శాఖలో సంచలనం.. ఒకే మండలంలో 21 మందికి ప్రభుత్వ షాక్
ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ శాఖలో అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఒకే మండలంలో పనిచేసిన తహసీల్దార్‌తో పాటు మొత్తం 21 మంది రెవెన్యూ అధికారులు, ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు జారీ...