Telangana2 weeks ago
పేదలకు ప్రత్యేక గుర్తింపు.. ఇళ్లు, ఉపాధి అవకాశాలు మంజూరు: మంత్రి సీతక్క హైలైట్!
తెలంగాణలో పేదరిక నిర్మూలనకు కొత్త పథకం: ‘కుటుంబశ్రీ’ మోడల్ అమలు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం కేరళలో విజయవంతమైన ‘కుటుంబశ్రీ’ తరహా ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించింది. మహిళా స్వయం సహాయ సంఘాల...