Andhra Pradesh2 days ago
అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట… హైకోర్టు బెయిల్ ఆమోదం
అక్రమ మద్యం కేసులో వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికు భారీ ఊరట లభించింది. ఏపీ హైకోర్టు గురువారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 226 రోజుల నిర్బంధం తరువాత బెయిల్ ద్వారా...