Telangana6 hours ago
తిరుమల శ్రీవారి సేవకు హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం.. నొక్కి చెప్పాల్సిన కోట్లు
హైదరాబాద్కు చెందిన పీఎల్రాజు కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థ తిరుమల శ్రీవారి ట్రస్టులుకు మొత్తం రూ.2.50 కోట్లు విరాళంగా అందించింది. ఇందులో శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, విద్యాదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, బర్డ్ ట్రస్టుకు...