Andhra Pradesh23 hours ago
పత్తి రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
ఆంధ్రప్రదేశ్ పత్తి రైతులకు ప్రభుత్వం మంచి వార్త అందించింది. రేపటి నుంచే (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా పత్తి సేకరణ ప్రారంభమవనుంది. ఈ ప్రక్రియలో భాగంగా 30 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు...