Telangana1 week ago
ఇందిరమ్మ చీరలు మళ్లీ అందుబాటులోకి… ఆధార్‌తోనే పొందే అవకాశం
తెలంగాణ ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా ఇచ్చే చీరల పంపిణీని వేగవంతం చేసింది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో దీని పంపిణీ జరగలేదు. దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ పనిని సంక్రాంతి పండుగ రోజుల్లో పూర్తి...