Andhra Pradesh2 weeks ago
ద్రాక్షారామం భీమేశ్వరాలయంలో కలకలం.. శివలింగం ధ్వంసం
ప్రసిద్ధ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం భీమేశ్వరాలయంలో జరిగిన అపచారం ఘాటుగా కలకలం రేపింది. ఆలయ ఉత్తర గోపురం వద్ద, సప్తగోదావరి నది తీరంలో ఉన్న కపాలేశ్వర స్వామి శివలింగాన్ని...