Politics1 day ago
సాఫ్ట్వేర్ నుంచి సర్పంచ్ వరకు.. స్వతంత్రంగా భారీ విజయం సాధించిన NRI
తెలంగాణలోని మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట పంచాయతీ ఎన్నికల్లో ఎన్ఆర్ఐ కంజర్ల చంద్రశేఖర్ స్వతంత్ర అభ్యర్ధిగా సర్పంచ్‌గా భారీ మెజారిటీతో గెలిచిపట్టారు. విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలను వదులుకుని తన గ్రామ అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతో...