Telangana6 days ago
హైదరాబాద్ వాసులకై కీలక అలర్ట్: జనవరి 10, 11న పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుంది
హైదరాబాద్ వాసుల కోసం హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. జనవరి 10, శనివారం ఉదయం 6 గంటల నుండి జనవరి 11, ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు, దాదాపు...