Andhra Pradesh3 days ago
పండుగ వేళ ధరల పండగ.. నాటుకోడి రేటు రూ.2,500కు చేరింది
సంక్రాంతి పండుగ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో నాటుకోడి ధరలు పెరిగిపోయాయి. ఎందుకంటే ఈ పండుగ రోజుల్లో నాటుకోడి మాంసం వండుకోవడం ఒక సంప్రదాయం. కానీ ఇప్పుడు నాటుకోళ్లను పెంచే రైతుల సంఖ్య తగ్గిపోయింది. అంతేకాకుండా నాటుకోళ్ల...