Andhra Pradesh2 weeks ago
ఏపీలో మరో ఓడరేవు నిర్మాణం.. జిల్లాను ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగు పడింది. రాష్ట్రంలోని మూడు ప్రధాన ఓడరేవులు 2026 చివరకు పూర్తిగా అందుబాటులో వచ్చినట్టుగా సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం మరో కొత్త పోర్టు నిర్మాణానికి సిద్ధమవుతున్నట్లు...