Andhra Pradesh5 hours ago
మనసు పగిలే ఘటన… విజయవాడలో దారుణానికి హద్దులు లేకుండా..!
విజయవాడలోని చిట్టినగర్ ప్రాంతం పది రూపాయల కోసం ప్రారంభమైన చిన్న గొడవ దారుణ హత్యగా మారడంతో ఒక్కసారిగా షాక్కు గురైంది. మద్యం కోసం డబ్బు ఇవ్వలేదన్న కోపంతో ఓ యువకుడు పెద్దాయనను కత్తితో పొడిచి హత్య...