Latest Updates4 weeks ago
పండుగ రద్దీకి చెక్.. 16 రైళ్లకు కొత్త స్టేషన్‌లో తాత్కాలిక హాల్టింగ్!
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పండుగ సమయంలో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతున్నందున, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి...