Andhra Pradesh1 week ago
టీటీడీ సిబ్బందికి గుడ్ న్యూస్.. ప్రమోషన్లు, కొత్త పోస్టులు, అర్హతలు స్పష్టమయ్యాయి
టీటీడీలో ఉద్యోగాల భర్తీ, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్లపై పొడిగిన పెండింగ్ లైన్ చివరకు క్లియర్ అయ్యింది. డిసెంబర్ 16న టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో గోశాల, వైద్య విభాగం, బర్డ్ ఆసుపత్రి, ఆయుర్వేద...