Telangana3 weeks ago
హైదరాబాద్‌కు దారి దగ్గరైంది.. ఎకనమిక్ కారిడార్‌తో 7 గంటల టైమ్ సేవింగ్
హైదరాబాద్‌ను మధ్య భారతదేశంతో నేరుగా అనుసంధానించే ప్రతిష్టాత్మక హైదరాబాద్-ఇండోర్ ఆర్థిక కారిడార్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ భారీ రహదారి ప్రాజెక్టు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రాజెక్టును పూర్తి చేస్తే...