Telangana3 weeks ago
కూరగాయ రైతులకు భరోసా.. ఇకపై బీమాతో ఆదాయం సురక్షితం
తెలంగాణ ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వడానికి కొత్త దశలోకి వెళ్తోంది. ఇప్పటివరకు వరి, పత్తి, చెరకు వంటి పంటలకు మాత్రమే పంటల బీమా ఉండేది. ఇప్పుడు కూరగాయల సాగుకు కూడా ఈ విధానాన్ని విస్తరించాలని ప్రతిపాదించారు....