Devotional15 hours ago
తెలంగాణ ముస్లిం ఉద్యోగులకు ఊరట: రంజాన్ మాసంలో గంట ముందే ఇంటికి వెళ్లే ఛాన్స్!
రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లిం ఉద్యోగుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా, సాయంత్రం వేళ ఒక గంట...